Love Podcast : Based On A True Story || Boldsky Telugu

2019-11-21 2

If you want S**, MAKE IT CLEAR.If you want a Relationship, MAKE IT CLEAR.If you want Somebody to talk, MAKE IT CLEAR.If you want just Timepass, MAKE IT CLEAR.If you want someone's help just to move on, MAKE IT CLEAR.But Don't Use someone.I repeat.Dont Use Someone.
#Love
#Attraction
#Lust
#Lust
#Lustvslove
#Lovetips
#Lovesongstelugu
#howtoattractpeople
#cheatinglovestatus
#cheating
#lifetips
#life

మీకు ఎవరి మీద అయిన ప్రేమ ఉంటె..ప్రేమిస్తున్న అనే చెప్పండి..
ఇష్టం ఉంటే ఇష్టపడ్తున్న అని చెప్పండి..ఒకరి మీదా మోజు పడితే మోజు పడ్తున్న..నీ మీద లస్ట్ మాత్రమే ఉంది అని మాత్రమే చెప్పండి..అంతే కానీ..మీకు ఉన్న లస్ట్ ఫీల్ ని లవ్ అని చెప్పి కవర్ అప్ చెయ్యకండి...దాని వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి.